పల్లె లావణ్య సురేందర్ రెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా శుక్రవారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం వారు మాట్లాడుతూ.3వ వార్డు ప్రాంత ప్రజలకు సేవకురాలిగా నిలుస్తాను అన్నారు. వార్డు అభివృద్దే తన లక్ష్యమని అన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పల్లె లావణ్య సురేందర్ రెడ్డి పోటీ చేస్తున్నానని చెయ్యి గుర్తుపై వార్డు ప్రజలు అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
PRINT TIME: August 25, 2026 06:37 AM
నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ 3వ వార్డ్ అభ్యర్థి పల్లె లావణ్య సురేందర్ రెడ్డి

30-01-2026
621 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
పల్లె లావణ్య సురేందర్ రెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా శుక్రవారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం వారు మాట్లాడుతూ.3వ వార్డు ప్రాంత ప్రజలకు సేవకురాలిగా నిలుస్తాను అన్నారు. వార్డు అభివృద్దే తన లక్ష్యమని అన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పల్లె లావణ్య సురేందర్ రెడ్డి పోటీ చేస్తున్నానని చెయ్యి గుర్తుపై వార్డు ప్రజలు అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి