యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టౌన్ నమస్తే తెలంగాణ రిపోర్టర్ బోయిని మల్లేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా వారి ఇంటికి వెళ్లి పరమార్శించి మనోధైర్యాన్ని కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు జర్నలిస్ట్ లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా మొహమ్మద్ ఖాజా ఫసిఓద్దీన్ ప్రచార కార్యదర్శి బైరపాక సిరిల్ తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 10, 2026 04:32 AM
నమస్తే తెలంగాణ రిపోర్టర్ మల్లేష్ ను పరమార్శించిన టీజేఏ జిల్లా అధ్యక్షుడు షానూర్ బాబా

03-05-2026
24 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టౌన్ నమస్తే తెలంగాణ రిపోర్టర్ బోయిని మల్లేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా వారి ఇంటికి వెళ్లి పరమార్శించి మనోధైర్యాన్ని కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు జర్నలిస్ట్ లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా మొహమ్మద్ ఖాజా ఫసిఓద్దీన్ ప్రచార కార్యదర్శి బైరపాక సిరిల్ తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి