Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:39 AM

నల్గొండలో జర్మన్ శిక్షణ కేంద్రం – నర్సింగ్ విద్యార్థులకు ఉచిత అవకాశం

17-03-2026 296 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ కేంద్రంగా పనిచేస్తున్న ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్ (FLI) తమ సేవలను విస్తరించుతూ నల్గొండ పట్టణంలో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది.

ఈ సందర్భంగా బి.ఎస్‌సి నర్సింగ్, జి.ఎన్.ఎం విద్యార్థులు, అనుభవజ్ఞులైన నర్సులకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులకు A1 నుంచి B2 స్థాయి వరకు ఉచిత జర్మన్ భాషా శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ ద్వారా జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.

శిక్షణను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో నల్గొండ శాఖలో నిర్వహించనున్నట్లు తెలిపారు. దీంతో అభ్యర్థులు తమకు అనుకూలమైన విధంగా పాల్గొనే అవకాశం ఉంటుంది.

ఈ కార్యక్రమం ద్వారా నర్సింగ్ విద్యార్థులు, నిపుణులు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయడం లక్ష్యమని సంస్థ డైరెక్టర్ ఆనందం బద్రీనారాయణ తెలిపారు.

మరిన్ని వివరాల కోసం 8500180158 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Sthanikam

నల్గొండలో జర్మన్ శిక్షణ కేంద్రం – నర్సింగ్ విద్యార్థులకు ఉచిత అవకాశం

Article Image

నల్గొండ,

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ కేంద్రంగా పనిచేస్తున్న ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్ (FLI) తమ సేవలను విస్తరించుతూ నల్గొండ పట్టణంలో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది.

ఈ సందర్భంగా బి.ఎస్‌సి నర్సింగ్, జి.ఎన్.ఎం విద్యార్థులు, అనుభవజ్ఞులైన నర్సులకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులకు A1 నుంచి B2 స్థాయి వరకు ఉచిత జర్మన్ భాషా శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ ద్వారా జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.

శిక్షణను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో నల్గొండ శాఖలో నిర్వహించనున్నట్లు తెలిపారు. దీంతో అభ్యర్థులు తమకు అనుకూలమైన విధంగా పాల్గొనే అవకాశం ఉంటుంది.

ఈ కార్యక్రమం ద్వారా నర్సింగ్ విద్యార్థులు, నిపుణులు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయడం లక్ష్యమని సంస్థ డైరెక్టర్ ఆనందం బద్రీనారాయణ తెలిపారు.

మరిన్ని వివరాల కోసం 8500180158 నంబర్‌ను సంప్రదించవచ్చు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News