Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:22 PM

నల్గొండ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్రిముకపొటీకి రంగo సిద్ధం

నల్గొండ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్రిముకపొటీకి రంగo సిద్ధం

నల్గొండ మునిసిపల్  కార్పొరేషన్ ఎన్నికలు త్రిముకపొటీకి రంగo సిద్ధం
30-01-2026 149 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మొత్తం 48 వార్డులతో కూడిన నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు గాను నామినేషన్ల దాఖలు ప్రక్రియలో అభ్యర్థుల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది.

ఇప్పటివరకు మొత్తం 582 నామినేషన్లు దాఖలవ్వగా, అందులో ఒక్కరోజే 414 నామినేషన్లు నమోదు కావడం విశేషం. ఈ ఎన్నికల్లో మొత్తం 334 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

పార్టీల వారీగా నామినేషన్ల వివరాలు:

కాంగ్రెస్ (INC) – 143

భారత రాష్ట్ర సమితి (BRS) – 134

భారతీయ జనతా పార్టీ (BJP) – 123

ఏఐఎంఐఎం (AIMIM) – 17

బహుజన్ సమాజ్ పార్టీ (BSP) – 4

సీపీఎం (CPM) – 4

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) – 1

ఇతర రిజిస్టర్డ్ పార్టీలు – 56

స్వతంత్ర అభ్యర్థులు – 100

టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలుకాలేదు.

ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో నల్లగొండ మున్సిపల్ ఎన్నికలు త్రిముఖ పోటీగా మారుతున్నాయి. భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలవడంతో స్థానిక రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

నల్గొండ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్రిముకపొటీకి రంగo సిద్ధం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News