Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:35 PM

నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలు: 576 అభ్యర్థుల రంగస్థలం సిద్ధం!

01-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలు: 576 అభ్యర్థుల రంగస్థలం సిద్ధం!

నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి: సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 2వ సాధారణ ఎన్నికల్లో 48 వార్డులకు 581 నామినేషన్లు దాఖలైనవి, స్క్రూటినీలో 5 తిరస్కరించబడి మిగిలిన 576 అన్నీ చెల్లుబాటు అయ్యాయి - అంటే అన్ని వార్డుల్లో చాలా బలమైన పోటీ ఖాయం; కాంగ్రెస్‌కు 143, బీఆర్ఎస్‌కు 134, బీజేపీకు 122, ఎంఐఎం‌కు 17, బీఎస్పీ & సిపిఎం‌కు ఓక్కో 4, ఇతర పార్టీలకు 55, స్వతంత్రులకు 97 నామినేషన్లు వెలుగొన్నాయి; అధికార కాంగ్రెస్ ఆధిక్యంతో బీఆర్ఎస్, బీజేపీ దగ్గర్లో పోటీ, సిపిఎం 20వ డివిజన్‌లో 'ప్రశ్నించే గొంతు' ఎండీ సలీం పై ఆశలు, స్వతంత్రులు 97 మందితో ఓటు విభజన అవకాశం; జనవరి 3 వరకు ఉపసంహరణ, 10న పోలింగ్‌తో నల్గొండ పట్టణం రాజకీయ ఉత్కంఠతో రసవత్తరంగా ఉన్నది.

Sthanikam

నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలు: 576 అభ్యర్థుల రంగస్థలం సిద్ధం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News