Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:25 PM

నల్గొండ జిల్లాలో కలకలం: గంజాయి మత్తులో యువకుడిపై కత్తి దాడి

నల్గొండ జిల్లాలో కలకలం: గంజాయి మత్తులో యువకుడిపై కత్తి దాడి

నల్గొండ జిల్లాలో కలకలం: గంజాయి మత్తులో యువకుడిపై కత్తి దాడి
30-04-2026 204 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కాసనగోడు గ్రామంలో గంజాయి మత్తులో కత్తి దాడి ఘటన కలకలం రేపింది. మాచర్ల భరత్ అనే వ్యక్తి, గంజాయి ప్రభావంలో చెరుకు సతీష్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం.

స్థానికుల ప్రకారం, భరత్ గత కొంతకాలంగా మాదకద్రవ్యాల సరఫరా మరియు గంజాయి కేసుల్లో పాల్గొన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో సతీష్ కడుపులో రెండు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది.

రక్తపు మడుగులో ఉన్న గాయపడిన యువకుడిని వెంటనే నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితిపై స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

నల్గొండ జిల్లాలో కలకలం: గంజాయి మత్తులో యువకుడిపై కత్తి దాడి

Article Image

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కాసనగోడు గ్రామంలో గంజాయి మత్తులో కత్తి దాడి ఘటన కలకలం రేపింది. మాచర్ల భరత్ అనే వ్యక్తి, గంజాయి ప్రభావంలో చెరుకు సతీష్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం.

స్థానికుల ప్రకారం, భరత్ గత కొంతకాలంగా మాదకద్రవ్యాల సరఫరా మరియు గంజాయి కేసుల్లో పాల్గొన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో సతీష్ కడుపులో రెండు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది.

రక్తపు మడుగులో ఉన్న గాయపడిన యువకుడిని వెంటనే నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితిపై స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News