Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

నల్గొండ జిల్లాకు రాష్ట్ర సమాచార కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి

29-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,: రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి నల్గొండ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డా. కేశవులు మాట్లాడుతూ జిల్లాల్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. తమ సంస్థ ద్వారా ఆర్టీఐ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.

దీనికి ప్రతిగా రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి, డా. కేశవులు ముదిరాజ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సందీప్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నల్గొండ జిల్లాకు రాష్ట్ర సమాచార కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి

Article Image

నల్గొండ,: రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి నల్గొండ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డా. కేశవులు మాట్లాడుతూ జిల్లాల్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. తమ సంస్థ ద్వారా ఆర్టీఐ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.

దీనికి ప్రతిగా రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి, డా. కేశవులు ముదిరాజ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సందీప్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News