Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:31 AM

నకిరేకల్ మండలంలో తాటికల్–వల్లభాపురం–కడపర్తి గ్రామ పాలకవర్గాల ఘన ప్రమాణ స్వీకారం

22-12-2025 86 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్‌లో ఘనంగా గ్రామ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నకిరేకల్ మండలం తాటికల్, వల్లభాపురం, కడపర్తి గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఆదివారం ఘనంగా జరిగాయి.

తాటికల్ గ్రామ సర్పంచ్ బట్టు రవి, వల్లభాపురం గ్రామ సర్పంచ్ తీగల వెంకటయ్య, కడపర్తి గ్రామ సర్పంచ్ గొర్ల వీరయ్యలతో పాటు నూతన పాలకవర్గం సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా సమిష్టిగా పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గాన్ని అభినందించారు.

Sthanikam

నకిరేకల్ మండలంలో తాటికల్–వల్లభాపురం–కడపర్తి గ్రామ పాలకవర్గాల ఘన ప్రమాణ స్వీకారం

Article Image

నకిరేకల్‌లో ఘనంగా గ్రామ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నకిరేకల్ మండలం తాటికల్, వల్లభాపురం, కడపర్తి గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఆదివారం ఘనంగా జరిగాయి.

తాటికల్ గ్రామ సర్పంచ్ బట్టు రవి, వల్లభాపురం గ్రామ సర్పంచ్ తీగల వెంకటయ్య, కడపర్తి గ్రామ సర్పంచ్ గొర్ల వీరయ్యలతో పాటు నూతన పాలకవర్గం సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా సమిష్టిగా పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గాన్ని అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News