Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:31 PM

నారాయణఖేడ్‌లో 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

నారాయణఖేడ్‌లో 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

నారాయణఖేడ్‌లో 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ
01-01-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నారాయణఖేడ్ శాటిలైట్ బ్రాంచ్‌లో బుధవారం నాడు అల్కారి దుర్గయ్య ఎల్ఐసి ఏజెంట్ 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాటిలైట్ బ్రాంచ్ మేనేజర్ లతీఫుద్దీన్, ఏవో మహేందర్ రెడ్డి, పలువురు ఎల్ఐసి ఏజెంట్ మిత్రులు పాల్గొన్నారు. కార్యక్రమం సంతోషకర వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Sthanikam

నారాయణఖేడ్‌లో 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నారాయణఖేడ్ శాటిలైట్ బ్రాంచ్‌లో బుధవారం నాడు అల్కారి దుర్గయ్య ఎల్ఐసి ఏజెంట్ 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాటిలైట్ బ్రాంచ్ మేనేజర్ లతీఫుద్దీన్, ఏవో మహేందర్ రెడ్డి, పలువురు ఎల్ఐసి ఏజెంట్ మిత్రులు పాల్గొన్నారు. కార్యక్రమం సంతోషకర వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News