Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:37 AM

ముట్టడికి ముందే బీఆర్‌ఎస్‌వీ నేతల అరెస్టు. రామన్నపేటలో పోలీసుల ముందస్తు చర్యలు

ముట్టడికి ముందే బీఆర్‌ఎస్‌వీ నేతల అరెస్టు. రామన్నపేటలో పోలీసుల ముందస్తు చర్యలు

ముట్టడికి ముందే బీఆర్‌ఎస్‌వీ నేతల అరెస్టు.  రామన్నపేటలో పోలీసుల ముందస్తు చర్యలు
24-03-2026 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో టీఆర్‌ఎస్‌వీ విద్యార్థి విభాగం ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలపై అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

మంగళవారం ఉదయం పోలీసులు బీఆర్‌ఎస్‌వీ మండల అధ్యక్షుడు జాల అమరేందర్ రెడ్డి ఇంటితో పాటు ఇతర నాయకుల ఇళ్లకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అరెస్టు అయిన వారిలో సోషల్ మీడియా మండల అధ్యక్షుడు ఆవుల శ్రీధర్, వార్డు మెంబర్ నల్ల సైదులు, నాయకులు చెరుకు ఉపేందర్, కొండగడప చింటూ తదితరులు ఉన్నారు.

Sthanikam

ముట్టడికి ముందే బీఆర్‌ఎస్‌వీ నేతల అరెస్టు. రామన్నపేటలో పోలీసుల ముందస్తు చర్యలు

Article Image

రామన్నపేట మండలంలో టీఆర్‌ఎస్‌వీ విద్యార్థి విభాగం ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలపై అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

మంగళవారం ఉదయం పోలీసులు బీఆర్‌ఎస్‌వీ మండల అధ్యక్షుడు జాల అమరేందర్ రెడ్డి ఇంటితో పాటు ఇతర నాయకుల ఇళ్లకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అరెస్టు అయిన వారిలో సోషల్ మీడియా మండల అధ్యక్షుడు ఆవుల శ్రీధర్, వార్డు మెంబర్ నల్ల సైదులు, నాయకులు చెరుకు ఉపేందర్, కొండగడప చింటూ తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News