Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

మునిపంపుల తుమ్మబావి గూడెంలో సీఐటీయూ మే డే వేడుకలు

01-05-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల తుమ్మబావి గూడెంలో సీఐటీయూ ఆధ్వర్యంలో 140వ మే డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అప్పం సురేందర్ జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు గతంలో రోజుకు 18 గంటలు పని చేసేవారని, “8 గంటల పని–8 గంటల విశ్రాంతి–8 గంటల వినోదం” హక్కుల కోసం తీవ్ర పోరాటాలు చేశారని గుర్తుచేశారు. చికాగోలో హేమార్కెట్ ఘటనలో కార్మికులు చేసిన త్యాగాల ఫలితంగా 8 గంటల పని దినం సాధ్యమైందన్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చే ప్రయత్నాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి పేదలకు సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో విజయరావు, ఇస్తారి, జయరాజ్, వెంకన్న, ప్రవీణ్, రాజు, అంబేద్కర్, నరసింహ, శివకుమార్, విజయ, సావిత్రి, మార్తమ్మ, సరోజ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మునిపంపుల తుమ్మబావి గూడెంలో సీఐటీయూ మే డే వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News