Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:32 AM

మోత్కూరులో మినీ ట్యాంక్ బండ్‌గా చెరువు ఆకర్షణ

23-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి జిల్లా: ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఓ చెరువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సర్వే నంబర్ 430లో 98 ఎకరాల 14 గుంటల విస్తీర్ణంతో, సుమారు 20 అడుగుల లోతుతో ఉన్న ఈ చెరువులో గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది నీటిమట్టం గణనీయంగా పెరిగిందని స్థానికులు తెలిపారు.

మోత్కూరు–తిరుమలగిరి ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో ఈ చెరువు అందంగా కనిపిస్తూ, పట్టణవాసులు దీనిని ముద్దుగా “మినీ ట్యాంక్ బండ్”గా పిలుస్తున్నారు. చెరువు నిండుకుండలా కళకళలాడుతూ ఉండటంతో పరిసర ప్రాంతాలకు శోభను తీసుకొస్తోంది.

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని, ఇలాంటి నీటి వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు.

Sthanikam

మోత్కూరులో మినీ ట్యాంక్ బండ్‌గా చెరువు ఆకర్షణ

Article Image

యాదాద్రి జిల్లా: ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఓ చెరువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సర్వే నంబర్ 430లో 98 ఎకరాల 14 గుంటల విస్తీర్ణంతో, సుమారు 20 అడుగుల లోతుతో ఉన్న ఈ చెరువులో గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది నీటిమట్టం గణనీయంగా పెరిగిందని స్థానికులు తెలిపారు.

మోత్కూరు–తిరుమలగిరి ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో ఈ చెరువు అందంగా కనిపిస్తూ, పట్టణవాసులు దీనిని ముద్దుగా “మినీ ట్యాంక్ బండ్”గా పిలుస్తున్నారు. చెరువు నిండుకుండలా కళకళలాడుతూ ఉండటంతో పరిసర ప్రాంతాలకు శోభను తీసుకొస్తోంది.

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని, ఇలాంటి నీటి వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News