Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:32 AM

మోత్కూరులో ఘనంగా రంజాన్ వేడుకలు

మోత్కూరులో ఘనంగా రంజాన్ వేడుకలు

మోత్కూరులో ఘనంగా రంజాన్ వేడుకలు
21-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే ముస్లిం సోదరులు పట్టణంలోని ఈద్గా వద్దకు భారీగా తరలివచ్చి సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.

చిన్నలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఒకేచోట చేరి భక్తిశ్రద్ధలతో నమాజ్ చేశారు. ప్రార్థనల అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

ఏటా ఆనవాయితీగా మోత్కూరులో రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని, ఈ సందర్భంగా సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడుతుందని ముస్లిం సోదరులు తెలిపారు.

Sthanikam

మోత్కూరులో ఘనంగా రంజాన్ వేడుకలు

Article Image

మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే ముస్లిం సోదరులు పట్టణంలోని ఈద్గా వద్దకు భారీగా తరలివచ్చి సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.

చిన్నలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఒకేచోట చేరి భక్తిశ్రద్ధలతో నమాజ్ చేశారు. ప్రార్థనల అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

ఏటా ఆనవాయితీగా మోత్కూరులో రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని, ఈ సందర్భంగా సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడుతుందని ముస్లిం సోదరులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News