Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:35 AM

మోత్కూర్‌లో సీతారాముల కళ్యాణ మహోత్సవం

మోత్కూర్‌లో సీతారాముల కళ్యాణ మహోత్సవం

మోత్కూర్‌లో సీతారాముల కళ్యాణ మహోత్సవం
27-03-2026 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోత్కూర్‌లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి పరవశంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మోత్కూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, 3, 4వ వార్డ్ కౌన్సిలర్ సుల్తాన్ స్వామి కొండ శోభ సోమల్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను శాలువాలతో సన్మానించారు. కమిటీ అధ్యక్షుడు అంబటి సోమయ్య, ఉపాధ్యక్షుడు దండబోయిన వెంకన్న, తొంట అబ్బులు, ప్రధాన కార్యదర్శి బుడిగె శ్రీను మరియు ఇతర సభ్యులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

ఈ వేడుకలో గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తి గీతాలు, మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

Sthanikam

మోత్కూర్‌లో సీతారాముల కళ్యాణ మహోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News