Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:54 AM

మంత్రి సవిత చొరవతో సుద్దకుంటపల్లికి తాగునీటి శాశ్వత పరిష్కారం

మంత్రి సవిత చొరవతో సుద్దకుంటపల్లికి తాగునీటి శాశ్వత పరిష్కారం

మంత్రి సవిత చొరవతో సుద్దకుంటపల్లికి తాగునీటి శాశ్వత పరిష్కారం
20-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం సుద్దకుంటపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న తాగునీటి సమస్యకు మంత్రి సవిత గారి చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామస్తులు ఎదుర్కొంటున్న తీవ్రమైన నీటి కొరత సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లగానే ఆమె వెంటనే స్పందించి కొత్త బోర్ వేయించే ఏర్పాట్లు చేశారు. మంత్రి ఆదేశాలతో వేగంగా పనులు పూర్తి కావడంతో గ్రామంలో తాగునీటి సమస్య పూర్తిగా తీరింది. దీంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ సమస్యను పరిష్కరించిన మంత్రి సవిత గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

మంత్రి సవిత చొరవతో సుద్దకుంటపల్లికి తాగునీటి శాశ్వత పరిష్కారం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం సుద్దకుంటపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న తాగునీటి సమస్యకు మంత్రి సవిత గారి చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామస్తులు ఎదుర్కొంటున్న తీవ్రమైన నీటి కొరత సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లగానే ఆమె వెంటనే స్పందించి కొత్త బోర్ వేయించే ఏర్పాట్లు చేశారు. మంత్రి ఆదేశాలతో వేగంగా పనులు పూర్తి కావడంతో గ్రామంలో తాగునీటి సమస్య పూర్తిగా తీరింది. దీంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ సమస్యను పరిష్కరించిన మంత్రి సవిత గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News