Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

మండలంలో మెరిసిన గర్ల్స్ హై స్కూల్ బోడ సాత్వికకు 553 మార్కులతో టాప్ స్థానం

మండలంలో మెరిసిన గర్ల్స్ హై స్కూల్ బోడ సాత్వికకు 553 మార్కులతో టాప్ స్థానం

మండలంలో మెరిసిన గర్ల్స్ హై స్కూల్ బోడ సాత్వికకు 553 మార్కులతో టాప్ స్థానం
29-04-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట:

పదవ తరగతి ఫలితాల్లో రామన్నపేట మండలంలో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మండల స్థాయిలో బాలికలు మొదటి స్థానంలో నిలవడం విశేషం కాగా, బాలురు ద్వితీయ స్థానంలో నిలిచారు. ప్రభుత్వ పాఠశాలైన గర్ల్స్ హై స్కూల్ ఈ ఫలితాలు సాధించడం పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టాపర్స్ వివరాలు:

బోడ సాత్విక – 553 మార్కులు

బండ ఉమామహేశ్వరి – 543 మార్కులు

భూతం రాధిక – 539 మార్కులు

ఈ సందర్భంగా క్లాస్ టీచర్ సృజనకుమారి విద్యార్థులను అభినందించారు. ఎంఈఓ గవ్వ జ్యోతి మాట్లాడుతూ, పాఠశాల ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతో పాటు ‘వందేమాతరం’, ‘సుమధుర ఫౌండేషన్’ సహకారంతో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలూ సరైన మార్గదర్శకత్వం, కృషితో మెరుగైన ఫలితాలు సాధించగలవని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయని ఆమె పేర్కొన్నారు.

Sthanikam

మండలంలో మెరిసిన గర్ల్స్ హై స్కూల్ బోడ సాత్వికకు 553 మార్కులతో టాప్ స్థానం

Article Image

రామన్నపేట:

పదవ తరగతి ఫలితాల్లో రామన్నపేట మండలంలో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మండల స్థాయిలో బాలికలు మొదటి స్థానంలో నిలవడం విశేషం కాగా, బాలురు ద్వితీయ స్థానంలో నిలిచారు. ప్రభుత్వ పాఠశాలైన గర్ల్స్ హై స్కూల్ ఈ ఫలితాలు సాధించడం పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టాపర్స్ వివరాలు:

బోడ సాత్విక – 553 మార్కులు

బండ ఉమామహేశ్వరి – 543 మార్కులు

భూతం రాధిక – 539 మార్కులు

ఈ సందర్భంగా క్లాస్ టీచర్ సృజనకుమారి విద్యార్థులను అభినందించారు. ఎంఈఓ గవ్వ జ్యోతి మాట్లాడుతూ, పాఠశాల ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతో పాటు ‘వందేమాతరం’, ‘సుమధుర ఫౌండేషన్’ సహకారంతో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలూ సరైన మార్గదర్శకత్వం, కృషితో మెరుగైన ఫలితాలు సాధించగలవని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయని ఆమె పేర్కొన్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News