Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మదర్ థెరీసా విద్యార్థులు

మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మదర్ థెరీసా విద్యార్థులు

మండల స్థాయిలో  ఉత్తమ ప్రతిభ కనబర్చిన మదర్ థెరీసా విద్యార్థులు
29-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రామన్నపేట మండల కేంద్రంలోని మదర్ థెరీసా హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి మండల టాపర్లుగా నిలిచారు. ఏం ప్రసన్న 576, పి విష్ణువర్ధన్ 569, మదిహతభస్సుం 554,పి. సాత్విక్ కుమార్ 551,కే. దీపక్ 539 లతో పాటు వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ జేఎస్ మార్టిన్ తెలిపారు .ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చి విద్యార్ధులను ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు అభినందించారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పర్వీన్ సుల్తానా , కిషన్ ,అనిత, లక్ష్మీ, మహమ్మదీ, రవీంద్రన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మదర్ థెరీసా విద్యార్థులు

Article Image

పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రామన్నపేట మండల కేంద్రంలోని మదర్ థెరీసా హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి మండల టాపర్లుగా నిలిచారు. ఏం ప్రసన్న 576, పి విష్ణువర్ధన్ 569, మదిహతభస్సుం 554,పి. సాత్విక్ కుమార్ 551,కే. దీపక్ 539 లతో పాటు వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ జేఎస్ మార్టిన్ తెలిపారు .ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చి విద్యార్ధులను ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు అభినందించారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పర్వీన్ సుల్తానా , కిషన్ ,అనిత, లక్ష్మీ, మహమ్మదీ, రవీంద్రన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News