Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:48 AM

మిర్యాలగూడ ఎస్ ఆర్ డి జి స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ జానీకి మరో అరుదైన సేవా రత్న అవార్డు

మిర్యాలగూడ ఎస్ ఆర్ డి జి స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ జానీకి మరో అరుదైన సేవా రత్న అవార్డు

మిర్యాలగూడ ఎస్ ఆర్ డి జి స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ జానీకి మరో అరుదైన సేవా రత్న అవార్డు
10-03-2026 382 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్ శిల్పారామం వేదికగా నిర్వహించిన సేవా రత్న అవార్డుల ప్రధానోత్సవం లో మానవసేవే మాధవసేవగా భావించి ఎంతోమందికి చేయూతనందించిన ఎస్సార్ డీజే మిర్యాలగూడ ప్రిన్సిపాల్ డాక్టర్ జానకి ఉత్తమ సేవా అవార్డు కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, ప్రముఖ ఫిలిం డైరెక్టర్ అంబికా సోనీ తదితర చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గర్వనీయం, ఈ సందర్భంగా జానీ మాట్లాడుతూ పేదలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని అన్నారు

Sthanikam

మిర్యాలగూడ ఎస్ ఆర్ డి జి స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ జానీకి మరో అరుదైన సేవా రత్న అవార్డు

Article Image

హైదరాబాద్ శిల్పారామం వేదికగా నిర్వహించిన సేవా రత్న అవార్డుల ప్రధానోత్సవం లో మానవసేవే మాధవసేవగా భావించి ఎంతోమందికి చేయూతనందించిన ఎస్సార్ డీజే మిర్యాలగూడ ప్రిన్సిపాల్ డాక్టర్ జానకి ఉత్తమ సేవా అవార్డు కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, ప్రముఖ ఫిలిం డైరెక్టర్ అంబికా సోనీ తదితర చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గర్వనీయం, ఈ సందర్భంగా జానీ మాట్లాడుతూ పేదలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని అన్నారు

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News