Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:16 PM

మేలైన వంగడాలతోనే అధిక దిగుబడులు

మేలైన వంగడాలతోనే అధిక దిగుబడులు

మేలైన వంగడాలతోనే అధిక దిగుబడులు
15-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కుంట్లగూడెంలో మహేంద్ర సీడ్స్ అవగాహన సదస్సు

సాగులో రాణిస్తున్న ఎంపీ 3033, కిరణ్ రకాలు

రైతులు ఎప్పటికప్పుడు నూతన వంగడాలపై అవగాహన పెంచుకున్నప్పుడే వ్యవసాయంలో లాభాలు గడించవచ్చని మహేంద్ర సీడ్స్ కంపెనీ ప్రతినిధులు సూచించారు. బుధవారం చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామంలో కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఎకరాకు 40 క్వింటాల దిగుబడిపై ధీమా..

గ్రామానికి చెందిన రైతు చప్పిడి సత్తిరెడ్డి తన 10 ఎకరాల పొలంలో మహేంద్ర సీడ్స్ కు చెందిన ఎంపీ 3033, కిరణ్ రకాలను సాగు చేశారు. క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించిన ప్రతినిధులు.. ఒక్కో కంకికి సుమారు 350 నుండి 400 గింజలు ఉన్నాయని, ఎకరాకు 35 నుండి 40 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆశించిన స్థాయిలో పంట సాగు చేసిన రైతు సత్తిరెడ్డిని సీనియర్ టెరిటరీ మేనేజర్ బుర్ర అనిల్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అగ్రోస్ రైతు సేవా కేంద్రం డీలర్ కొయ్యారే సైదులు, రైతులు రఘునాథరెడ్డి, నర్సిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వంద మంది రైతులు పాల్గొన్నారు. కంపెనీ ప్రతినిధులు రైతులకు విత్తన యాజమాన్య పద్ధతులపై పలు సూచనలు చేశారు.

Sthanikam

మేలైన వంగడాలతోనే అధిక దిగుబడులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News