Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:06 AM

మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డికి మరో రెండేళ్లు

25-02-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌గా కొనసాగుతున్న శ్రీనివాస్ రెడ్డి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన సేవలను మరింత కాలం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మీడియా రంగ అభివృద్ధి, పాత్రికేయుల సంక్షేమ కార్యక్రమాల అమలులో శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు దృష్ట్యా ప్రభుత్వం పదవీకాలాన్ని పొడిగించినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో మీడియా వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Sthanikam

మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డికి మరో రెండేళ్లు

Article Image

పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌గా కొనసాగుతున్న శ్రీనివాస్ రెడ్డి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన సేవలను మరింత కాలం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మీడియా రంగ అభివృద్ధి, పాత్రికేయుల సంక్షేమ కార్యక్రమాల అమలులో శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు దృష్ట్యా ప్రభుత్వం పదవీకాలాన్ని పొడిగించినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో మీడియా వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News