Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:35 AM

మాస శివరాత్రి వేళ ప్రత్యేక పూజలు

మాస శివరాత్రి వేళ ప్రత్యేక పూజలు

మాస శివరాత్రి వేళ ప్రత్యేక పూజలు
17-03-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: మాస శివరాత్రి సందర్భంగా గ్రామంలోని శ్రీ పార్వతి శంకర స్వామి గుట్టపై ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై, పాడి పంటలపై, పశుసంపదపై ఉండాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా గ్రామంలో శాంతి, సంపదలు వర్ధిల్లాలని కోరుకున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, సింగణబోయిన గణేష్ యాదవ్, రాజన్నగారి రమేష్, ఆలయ అధ్యక్షుడు సింగణబోయిన పాండరి యాదవ్, జోగు నర్సింహా, మర్రి శంకర్, మారసని శ్రీను, గోగికార్ నర్సొజీ, బొల్ల నర్సింహా, మండల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాస శివరాత్రి వేళ ప్రత్యేక పూజలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News