Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:43 AM

మలిదశ ఉద్యమకారుడు కాటం వెంకటేశం జన్మదిన వేడుకలు

మలిదశ ఉద్యమకారుడు కాటం వెంకటేశం జన్మదిన వేడుకలు

మలిదశ ఉద్యమకారుడు కాటం వెంకటేశం జన్మదిన వేడుకలు
12-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ సర్పంచ్, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కాటం వెంకటేశం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గ శాసనసభ్యుడు వేముల వీరేశం ను కలిసి ఆశీర్వాదం తీసుకొని కేక్ కట్ చేశారు.

ఈ కార్యక్రమంలో చిన్న కాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్, బొంగు చెరువు సర్పంచ్ కట్ట ఆశయ, మారగోని ఆంజనేయులు, వార్డు సభ్యులు కుర్రు యాదయ్య, సాగర్ల నాగరాజు, అరగంటి నరేష్ తదితరులు పాల్గొని సర్పంచ్ కాటం వెంకటేశంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

మలిదశ ఉద్యమకారుడు కాటం వెంకటేశం జన్మదిన వేడుకలు

Article Image

చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ సర్పంచ్, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కాటం వెంకటేశం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గ శాసనసభ్యుడు వేముల వీరేశం ను కలిసి ఆశీర్వాదం తీసుకొని కేక్ కట్ చేశారు.

ఈ కార్యక్రమంలో చిన్న కాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్, బొంగు చెరువు సర్పంచ్ కట్ట ఆశయ, మారగోని ఆంజనేయులు, వార్డు సభ్యులు కుర్రు యాదయ్య, సాగర్ల నాగరాజు, అరగంటి నరేష్ తదితరులు పాల్గొని సర్పంచ్ కాటం వెంకటేశంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News