Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

మల్కాజిగిరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

29-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మల్కాజిగిరి,

మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం, ఈ నెల 28న మధ్యాహ్నం సమయంలో పట్రోలింగ్‌లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ పి. ఆనంద్, ఎస్‌పీఓ శశిధర్ రెడ్డితో కలిసి విధుల్లో ఉండగా మౌలాలి గాంధీనగర్ ఎక్స్‌రోడ్స్ వద్ద చంద్రలోక్ హైట్స్ సమీపంలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది.

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుమారు 35–40 ఏళ్ల మధ్య వయస్సు గల పురుషుడి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికంగా విచారణ జరిపినప్పటికీ ఎవరూ గుర్తించలేదు.

మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుని శరీర లక్షణాలు: ఓవల్ ముఖం, నల్ల జుట్టు, గడ్డం, ఎత్తు సుమారు 5.6 అడుగులు. పసుపు రంగు ఫుల్ హ్యాండ్ టీ-షర్ట్, నీలం జీన్స్ ధరించి ఉన్నాడు.

ఈ ఘటనపై క్రైమ్ నెం.349/2026గా సెక్షన్ 194 BNSS కింద కేసు నమోదు చేసి, ఎస్‌ఐ జె. గణేష్ బాబు దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

మల్కాజిగిరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News