Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబవుతున్న అందోల్ రంగనాథ స్వామి దేవాలయం.

ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబవుతున్న అందోల్ రంగనాథ స్వామి దేవాలయం.

ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబవుతున్న అందోల్ రంగనాథ స్వామి దేవాలయం.
29-12-2025 210 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి: ఆలయ అర్చకులు శ్యామనాథ శర్మ.

అందోల్, స్థానికం ప్రతినిధి:

సంగారెడ్డి జిల్లాలోని అందోల్ గ్రామంలో గల శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయం ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చిదిరే శ్యామనాథ్ శర్మ మాట్లాడుతూ మంగళవారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వారా దర్శనం గల శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోగలరని అందోల్ చుట్టుపక్కల గ్రామాల నుండి మాత్రమే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా దేవాలయానికి భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు.

Sthanikam

ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబవుతున్న అందోల్ రంగనాథ స్వామి దేవాలయం.

Article Image

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి: ఆలయ అర్చకులు శ్యామనాథ శర్మ.

అందోల్, స్థానికం ప్రతినిధి:

సంగారెడ్డి జిల్లాలోని అందోల్ గ్రామంలో గల శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయం ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చిదిరే శ్యామనాథ్ శర్మ మాట్లాడుతూ మంగళవారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వారా దర్శనం గల శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోగలరని అందోల్ చుట్టుపక్కల గ్రామాల నుండి మాత్రమే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా దేవాలయానికి భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News