Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బాలకిషన్ ఘాటు వ్యాఖ్యాలు

30-04-2026 289 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలో PACS–IKP వ్యవసాయ మార్కెట్‌పై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

ఈ నేపథ్యంలో జిల్లా నాయకుడు పూస బాలకిషన్ ఘాటుగా స్పందించారు. రైతు చెమటను ఓట్ల రాజకీయాలకు వాడుకోవడం తగదని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం IKP, PACS మార్కెట్లు సక్రమంగా నడుస్తున్నాయని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.

ఏవైనా అనుమానాలు ఉంటే స్వయంగా వచ్చి పరిశీలించాలని, వాస్తవాలు తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యేకు సూచించారు. బీఆర్ఎస్ నాయకులు తమ ప్రైవేట్ భూముల్లో వడ్లు పోసుకుని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

‘ఉచితంగా స్థలం ఇచ్చారు’ అన్న వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని పేర్కొంటూ, వాస్తవాలు తెలుసుకోవాలని సవాల్ విసిరారు. ఇకపై ఇంద్రపాలనగరం IKP–PACS మార్కెట్ విషయాల్లో జోక్యం చేయవద్దని హెచ్చరించారు.

Sthanikam

మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బాలకిషన్ ఘాటు వ్యాఖ్యాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News