Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:32 PM

మైయికోడ్ గ్రామంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

12-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో మైయికోడ్ గ్రామంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. జనవరి 12, 1863న కలకత్తాలో జన్మించారు, చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్తా,రామకృష్ణ పరమహంస శిష్యుడిగా మారి,ఆయన వేదాంత బోధనలను వ్యాప్తి చేశారు.భారతీయ సంస్కృతి,వేదాంతం, యోగాలను ప్రపంచానికి పరిచయం చేశారు.కేవలం పుస్తక పరిజ్ఞానం కాకుండా,వ్యక్తిత్వ వికాసం,ఆత్మవిశ్వాసం, స్వతంత్ర ఆలోచనలే నిజమైన విద్య లక్ష్యమని బోధించారు.పేదలకు, నిరుపేదలకు సేవ చేయడమే భగవత్ సేవ అని నమ్మారు.యువతలో దేశభక్తి, ఆత్మగౌరవాన్ని పెంపొందించారు.స్వామి వివేకానంద జయంతి మాజీ సర్పంచ్ రేవప్ప కుమారుడు శివ ఆధ్వర్యంలో మానూర్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు సోమవారం స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు వివేకానంద సేవ సమితి ఆధ్వర్యంలో జరిపారు.ఈ సందర్భంగా మాజీ సర్పచ్ రేవప్ప కుమారుడు శివ కుమార్ మాట్లాడుతూ...సమాజా జ్ఞాన సంపద యువతకు స్ఫూర్తి దాత స్వామి వివేకానంద అని, వివేనందుడి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్ణం కృష్ణ, వివేకానంద యువజన సంఘాల నాయకులు

గాండ్ల సుధాకర్,శివరాజ్,సంగన్,విట్టల్ రెడ్డి,యం. చంద్రకాంత్,బీరప్ప,ప్రవీణ్ కుమార్,శివ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మైయికోడ్ గ్రామంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News