Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:45 AM

మీ అమ్యూలమైన ఓటు గ్రామ అభివృద్ధికి సర్పంచ్ అభ్యర్థి కన్నెకంటి వెంకటేశ్వరాచారి

మీ అమ్యూలమైన ఓటు గ్రామ అభివృద్ధికి సర్పంచ్ అభ్యర్థి కన్నెకంటి వెంకటేశ్వరాచారి

మీ అమ్యూలమైన ఓటు గ్రామ అభివృద్ధికి సర్పంచ్ అభ్యర్థి కన్నెకంటి వెంకటేశ్వరాచారి
December 09, 2025 09:54 AM 143 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సర్పంచ్ గా గెలిపిస్తే చేసే అభివృద్ధి పనులు

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

> బోటిమిది గూడెంలో ప్రజల త్రాగు నీటి కోసం మినరల్ వాటర్ ప్లాంట్ సొంత నిధులతో ఏర్పాటు.

> తుమ్మబావి గూడెంలో ప్రజల త్రాగు నీటి కోసం మినరల్ వాటర్ ప్లాంట్ సొంత నిధులతోఏర్పాటు.

> గ్రామములో విద్యార్థులకు ఉన్నతికై లైబ్రరీ ఏర్పాటు.

> గ్రామ సర్పంచ్గా గెలిచిన మొదటి సంవత్సరములో స్వర్గపురి వాహనం ఉచితంగా అందించడం.

> మహిళ ఉపాధి కొరకు, ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వటం ద్వారా వారికి ఉపాధి కల్పించడం.

> గ్రామములో ఉన్న ప్రతి కాలనీలో సీసీ రోడ్డులను పూర్తి చేయడం.

> గ్రామములో నీటి సమస్య రాకుండా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని సమస్యను తక్షణమే పరిష్కారం.



> డ్రైనేజీలు ఎప్పటికప్పుడు క్లిన్గా చేయటంతో పాటు అవసరం ఉన్న దగ్గర అండర్ డ్రైనేజీ ఏర్పాటు.

> గ్రామంలోని యువతకు దేహాదారుఢ్యానికి సంబంధించిన వ్యాయామం పరికరాలు ఏర్పాటు.

> కేంద్ర ప్రభుత్వం సౌకర్యంతో అలుగుల బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి.

> ఊర్ల దొంగల బెడదను కట్టు దిట్టం చేయడానికి, ఊరికి సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటం.

> గ్రామములో స్మశానం వాటికలో స్నానానికి కావాల్సిన గదుల వసతులను గ్రామ సహాకారంతో అన్ని వసతులు కోసం కృషి.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News