మహిళలు ఐకమత్యంతో సంఘటితమై ముందుకు సాగాలని సరూర్ నగర్ సర్కిల్ 12 డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ సతీమణి బోనగిరి లావణ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల పురస్కరించుకొని చైతన్యపురిలోని మాధవరెడ్డి గార్డెన్స్ లో సంతోషిమాత పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఓర్పు సహనంతో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. పురుషులకు సమానంగా అన్ని రంగాలలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగడం శుభపరిణామం అన్నారు. అనంతరం మహిళలను సత్కరించారు. డాన్సులు ఉపన్యాసాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈకార్యక్రమంలో యుసిడి ప్రాజెక్టు ఆఫీసర్ విక్రాంత్ రెడ్డి, జి. సహదేవ్, సైదులు, శిల్ప, పల్లవి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన
PRINT TIME: October 16, 2026 03:47 AM
మహిళలు సంఘటితమై ముందుకు సాగాలి.. మహిళలు ఐకమత్యంతో సంఘటితమై ముందుకు సాగాలని సరూర్ నగర్ సర్కిల్ 12 డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ సతీమణి బోనగిరి లావణ్య

12-03-2026
54 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మహిళలు ఐకమత్యంతో సంఘటితమై ముందుకు సాగాలని సరూర్ నగర్ సర్కిల్ 12 డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ సతీమణి బోనగిరి లావణ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల పురస్కరించుకొని చైతన్యపురిలోని మాధవరెడ్డి గార్డెన్స్ లో సంతోషిమాత పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఓర్పు సహనంతో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. పురుషులకు సమానంగా అన్ని రంగాలలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగడం శుభపరిణామం అన్నారు. అనంతరం మహిళలను సత్కరించారు. డాన్సులు ఉపన్యాసాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈకార్యక్రమంలో యుసిడి ప్రాజెక్టు ఆఫీసర్ విక్రాంత్ రెడ్డి, జి. సహదేవ్, సైదులు, శిల్ప, పల్లవి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి