Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:32 AM

మహా అన్నప్రసాద కార్యక్రమం

మహా అన్నప్రసాద కార్యక్రమం

మహా అన్నప్రసాద కార్యక్రమం
23-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోత్కూరు: మోత్కూర్ లో ప్రతీ సోమవారం రామలింగశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్నప్రసాద కార్యక్రమంలో భాగంగా సోమవారం మోత్కూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా సతీమణి కళ్యాణి గ పుట్టినరోజు ను పురస్కరించుకొని మహా అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు.ముందుగా శ్రీ రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమం లో డీసీసీ ఉపాధ్యక్షులు పైళ్ల సోమిరెడ్డి, నాయకులు బొల్లెపల్లి శ్రావణ్, శ్రీధర్ ఆలయ కమిటీ సభ్యులు బుర్ర కృష్ణ, బుర్ర యాదయ్య అంజయ్య సంతోష్, అన్నెపు నర్సింహా, అన్నెపు వెంకన్న సజ్జనం పాండు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహా అన్నప్రసాద కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News