Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:26 AM

మా గ్రామానికి బస్సు పునరుద్ధరించండి.

మా గ్రామానికి బస్సు పునరుద్ధరించండి.

మా గ్రామానికి బస్సు పునరుద్ధరించండి.
19-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ మండలంలోని కేర్చిపల్లి గ్రామ సర్పంచ్ మద్దెల మంజుల నాగరాజు ఆధ్వర్యంలో కేర్చిపల్లి గ్రామ ప్రజలు, మహిళలు, విద్యార్థులు, కలిసి భువనగిరి బస్ డిపో మేనేజర్ కి తమ గ్రామానికి బస్సు పునరుద్ధరించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. డిపో మేనేజర్ వెంటనే స్పందించి సోమవారం నుండి బస్ ను పునరుద్దీస్తున్నట్టు తెలిపారు.దీనిలో భాగంగా సర్పంచ్ మంజుల నాగరాజు మాట్లాడుతూ మహిళలు, వృద్ధులు హాస్పిటల్ కు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు. టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలు నడిచే సమయంలో బస్సులు రాకపోవడంతో విద్యార్థులు చాలా మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. చాలామంది విద్యార్థులు బస్సు పాస్ తీసుకున్న తర్వాత బస్సు రాకపోవడంతో చాలా ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో, ఉప సర్పంచ్ దయ్యాల మల్లేష్, వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు బర్మా జంగయ్య, కందడి శ్రీను, చిన్నం రాములు, లోడే మల్లయ్య, సిలోజు వెంకటాచారి, దయ్యాల ముత్యాలు, ఏనుగు రంగారెడ్డి, యువకులు చిన్నం మహేష్ ,బర్మా మహేశ్,కోలా సుధాకర్, కంచి చింటు మరియు పలువురు మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. బస్సును పునరుదిస్తున్నట్టు డిపో మేనేజర్ హామీ ఇవ్వడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

మా గ్రామానికి బస్సు పునరుద్ధరించండి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News