Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:18 AM

లింగమంతులు–సౌడలమ్మ జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దైద రవీందర్

లింగమంతులు–సౌడలమ్మ జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దైద రవీందర్

లింగమంతులు–సౌడలమ్మ జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన  దైద రవీందర్
05-05-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నెల్లిబండ గ్రామంలో జరుగుతున్న శ్రీ లింగమంతులు–సౌడలమ్మ జాతర మూడో రోజు కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పాల్గొన్నారు.

ఆలయ చైర్మెన్, కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మెన్ యానాల యాదగిరి రెడ్డి, సర్పంచ్ ఆడెపు రాఘవులు, మాజీ ఎంఫీటీసీ శేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు విష్ణు, గుడుగుంట్ల శివశంకర్, ముద్దం లింగయ్య, యానాల శ్రీనివాస్ రెడ్డి, వాద్వ గోపాల్, కిరణ్, రాజశేఖర్, సతీష్, సైదులు, గిరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లింగమంతులు–సౌడలమ్మ జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దైద రవీందర్

Article Image

నెల్లిబండ గ్రామంలో జరుగుతున్న శ్రీ లింగమంతులు–సౌడలమ్మ జాతర మూడో రోజు కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పాల్గొన్నారు.

ఆలయ చైర్మెన్, కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మెన్ యానాల యాదగిరి రెడ్డి, సర్పంచ్ ఆడెపు రాఘవులు, మాజీ ఎంఫీటీసీ శేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు విష్ణు, గుడుగుంట్ల శివశంకర్, ముద్దం లింగయ్య, యానాల శ్రీనివాస్ రెడ్డి, వాద్వ గోపాల్, కిరణ్, రాజశేఖర్, సతీష్, సైదులు, గిరి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News