Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:19 AM

లారీలను వెంటనే ఖాళీ చేయాలి: అదనపు కలెక్టర్ కే వెంక రెడ్డి

05-05-2026 278 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని రైస్ మిల్లుల వద్ద లారీల నిల్వలు లేకుండా వెంటనే ఖాళీ చేసి సెంటర్లకు పంపించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కే వెంక రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో ఉన్న విద్యా ఆగ్రో రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మిల్లులో నిల్వగా ఉన్న లారీలను వెంటవెంటనే ఖాళీ చేయించి తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపాలని యాజమాన్యానికి సూచించారు. జనంపల్లి గ్రామంలోని సాయి శ్రీ రైస్ మిల్లును కూడా సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.

మిల్లుల వద్ద సరిపడా హమాలీలు, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో లారీల నిల్వలు పెరుగుతున్నాయని గమనించిన అదనపు కలెక్టర్, వెంటనే కార్మికులను పెంపొందించి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ధాన్యం దిగుమతులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డిఎం సిఎస్ హరికృష్ణ, డీసీ ఎస్ ఓ ఏ.రోజా, తహసీల్దార్ లాల్ బహుదూర్, డీటీసీయస్ బాలమణి, కె. సురేష్ రెడ్డి, ఆర్‌ఐ శోభ, జీపీఓలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లారీలను వెంటనే ఖాళీ చేయాలి: అదనపు కలెక్టర్ కే వెంక రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News