Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:06 PM

లారీ డ్రైవర్ మిస్సింగ్ కేసును ఛేదించిన కోదాడ రూరల్ పోలీసులు

06-05-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

లారీ డ్రైవర్ మిస్సింగ్ కేసును ఛేదించిన కోదాడ రూరల్ పోలీసులు

కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ వేముల శ్రీను కొద్ది రోజుల క్రితం అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రూరల్ ఎస్ఐ గోపాల్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. గుంటూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, శ్రీనును క్షేమంగా మంగళవారం కోదాడ కు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

లారీ డ్రైవర్ మిస్సింగ్ కేసును ఛేదించిన కోదాడ రూరల్ పోలీసులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News