Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:35 AM

కూసుమంచిలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం కన్నుల

కూసుమంచిలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం కన్నుల

కూసుమంచిలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం కన్నుల
27-03-2026 205 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచి:

కూసుమంచి ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి పరవశంలో మునిగిపోయారు.

ఈ కళ్యాణోత్సవాన్ని చోడవరపు రమేష్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు భక్తి భావంతో నిర్వహించారు. కార్యక్రమం పూజారి శేషగిరి శర్మ ఆధ్వర్యంలో ప్రారంభమై, ముందుగా నవగ్రహ పూజలు నిర్వహించారు. అనంతరం జిలకర బెల్లం కార్యక్రమం జరిపి, వేద మంత్రోచ్ఛరణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ సర్పంచ్ రవీందర్ రెడ్డి, చెన్నా మోహన్, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

కూసుమంచిలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం కన్నుల

Article Image

కూసుమంచి:

కూసుమంచి ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి పరవశంలో మునిగిపోయారు.

ఈ కళ్యాణోత్సవాన్ని చోడవరపు రమేష్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు భక్తి భావంతో నిర్వహించారు. కార్యక్రమం పూజారి శేషగిరి శర్మ ఆధ్వర్యంలో ప్రారంభమై, ముందుగా నవగ్రహ పూజలు నిర్వహించారు. అనంతరం జిలకర బెల్లం కార్యక్రమం జరిపి, వేద మంత్రోచ్ఛరణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ సర్పంచ్ రవీందర్ రెడ్డి, చెన్నా మోహన్, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News