Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

కుషాయిగూడ డిపోలో ఘనంగా శ్రీ రామ నవమి ఉత్సవం

27-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

కుషాయిగూడ డిపోలో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ రామ నవమి ఉత్సవ కార్యక్రమం రంగురంగుల వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ వి.వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథిగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సాజిద్ మహమ్మద్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ శ్రీరాముడి సుగుణాలను వివరించి, ఆయన జీవితం మనందరికీ ఆదర్శమని తెలిపారు. అనంతరం సాజిద్ మహమ్మద్ మాట్లాడుతూ శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు అని, ఎల్లప్పుడూ నీతి, నిజాయితీతో జీవిస్తూ తండ్రి మాటకు కట్టుబడి వనవాసం వెళ్లిన గొప్ప వ్యక్తిత్వం అని కొనియాడారు.

తదుపరి డిపో కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు పానకం పంపిణీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ చంద్ర మౌళి , మెకానికల్ ఫోర్మెన్ వ్యాస్ , బీసీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు కొండాపురం శ్రీనివాస్ , కార్యదర్శి . సత్యనారాయణ , వర్కింగ్ ప్రెసిడెంట్ కె ఎన్ రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

కుషాయిగూడ డిపోలో ఘనంగా శ్రీ రామ నవమి ఉత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News