Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:13 AM

కురుబలకు అండగా నిలుస్తాం: ఎంపీ నాగరాజు

కురుబలకు అండగా నిలుస్తాం: ఎంపీ నాగరాజు

కురుబలకు అండగా నిలుస్తాం: ఎంపీ నాగరాజు
04-05-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మిగనూరు,

ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామంలో కురుబల ఆరాధ్య దైవం బీరప్ప దేవర బండార మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

వారికి కురుబ కుల బాంధవులు, గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పూలమాలలు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. సుమారు 11 గుడికట్ల దేవుళ్లను పిలిపించి బండార పూజలను నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ, కురుబలకు అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంగా రూ.10 వేల చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు. కురుబల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందించే అంశాన్ని పరిశీలిస్తున్నదని చెప్పారు.

Sthanikam

కురుబలకు అండగా నిలుస్తాం: ఎంపీ నాగరాజు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News