Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:38 AM

కుంకుడుపాములలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కుంకుడుపాముల గ్రామంలో సర్పంచ్ గొలుసుల సత్తయ్య యాదవ్ ఆధ్వర్యంలో, శ్రీ చైతన్య యూత్ సహకారంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ సమానత్వం, మహిళల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గ్రామంలో అంబేద్కర్, శివాజీ విగ్రహాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల మధుసూదన్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ శిరీష, వార్డు సభ్యులు బొక్క నార్మదా, కరుణకర్ రెడ్డి, పులిగిల్ల పరమేష్, దుప్పెల్లి స్వాతి నరేష్, గ్రామ పెద్దలు బొక్క యాది రెడ్డి, బొక్క శ్రవణ్ కుమార్ రెడ్డి, బొక్క శ్రీనివాస్ రెడ్డి, కన్నెబోయిన సైదులు, మిట్టగడుపుల రాములు, పులిగిల్ల జానయ్య, వలిగొండ నర్సయ్య, గడ్డం అప్పయ్య, గడ్డం కిషోర్, పులిగిల్ల సంపత్, పులిగిల్ల వంశీ పాల్గొన్నారు.

Sthanikam

కుంకుడుపాములలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News