Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 11:47 PM

కుక్కల వైద్యం లో డైపర్ల వాడకం ప్రారంభం

కుక్కల వైద్యం లో డైపర్ల వాడకం ప్రారంభం

కుక్కల వైద్యం లో డైపర్ల వాడకం ప్రారంభం
06-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కుక్కల వైద్యం లో డైపర్ల వాడకం ప్రారంభం

అంటువ్యాధుల నివారణకు మరియు పరిశుభ్రతకై ప్రాంతీయ పశువైద్యశాల కోదాడలో పార్వో వ్యాధి సోకిన కుక్కలకు డైపర్ల వాడకం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

కోదాడ పట్టణం పరిసర మండలాల నుండి గత కొద్దిరోజులుగా పార్వో వైరస్ సోకిన కుక్కలు దుర్వాసనతో కూడిన వాంతులు రక్తపు విరేచనాలతో వైద్యం కోసం పస్గువైద్యశాలకు వస్తున్నాయి. పట్టణంలో కొంత అవగాహనతో సకాలంలో టీకాలు వేస్తుండగా ఈ వ్యాధి పట్టణంలోని కుక్కల్లో తక్కువగానే ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో యజమానులు సకాలంలో టీకాలు వేయించక వ్యాధి సోకి కుక్కలు తీవ్ర అనారోగ్యానికి గురైన తరువాత వైద్యం కోసం కోదాడ వస్తున్నారు. వైద్యశాలలో చికిత్సా సమయంలో వాంతులు విరేచనాలు కావడం ఆవరణ అంతా దుర్గంధం తో ఇబ్బందిగా ఉండడమే కాకుండా ఇతర చికిత్సలకోసం వచ్చిన కుక్కలకు కూడా వాంతులు విరేచనాల అవశేషాల వలన పార్వో వైరస్ సోకి వ్యాధి పట్టణం లోని కుక్కలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉండడం తో దీనిని నివారించడానికి పార్వో సోకిన కుక్కలకు డైపర్ తొడిగి, టేబుల్స్ పై డైపర్ షీట్ వాడడం ద్వారా వ్యాధి నివారణ అరికట్టవచ్చని యజమానులకు అసిస్టెంట్ డైరెక్టర్ డా.పి పెంటయ్య అవగాహన కల్పించి ఈరోజు వైద్యం కోసం జబ్బుతో వచ్చిన కుక్కలకు డైపర్ లు తొడిగి చికిత్స అందించారు.

మునగాల మండల కేంద్రం నుండి వచ్చిన జంతు యజమానులు నర్మద, నాగరాజు తదితరులు మాట్లాడుతూ వ్యాధి సోకిన కుక్క నాలుగురోజుల క్రితం ఇంట్లో విరోచనాలు చేసుకోగా ఇప్పటికీ ఇంట్లో వాసనగా ఉందని ఈరోజు డైపర్ వాడకంతో కుక్కవద్ద ఎలాంటి వాసన లేదని ఈ పద్ధతి బాగుందని ఇకనుండి ఇదే పద్దతి పాటించి ఇంట్లో సైతం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని తెలిపారు.

అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ కుక్కల్లో పార్వో వైరస్ పారుడు వాంతుల వ్యాధి అతి ప్తమాడకరమని, నెలల వయస్సు నుండి పెద్ద కుక్కలవరకు అన్నీ ఈ వ్యాధి భారిన పడే ప్రమాదం ఉందని, మొదటి నెల రెండవ నెలలో వ్యాధినిరోధక టీకాలు వేయించి ఆ తరువాత ప్రతీ సంవత్సరం టీకా వేయిస్తే కుక్కలు ఈ జబ్బు బారిన పడవని సూచించారు. వ్యాధి సోకిన కుక్కలకు కేవలం పదిహేను రూపాయల వ్యయంతో డైపర్ లు మరియు పడకకు డైపర్ షీట్స్ లను వేయడం ద్వారా ప్రమాదకరమైన పార్వో వైరస్ ఇంట్లో మరియు వైద్యానికి వచ్చినప్పుడు పశువైద్యశాలల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని ఇకనుండి వాంతులు విరోఛనాలతో వైద్యం కోసం కుక్కలను తీసుకు వచ్చే యజమానులు విధిగా డైపర్ మరియు డైపర్ షీట్స్ వాడేలా ప్రోత్సహించి పార్వో వైరస్ వ్యాధి వ్యాప్తిని అరికడతామని అన్నారు

చికిత్సా కార్యక్రమములో సిబ్బంది చంద్రకళ, కర్ణ పాల్గొన్నారు

Sthanikam

కుక్కల వైద్యం లో డైపర్ల వాడకం ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News