Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:35 PM

కుక్కల దాడిలో 25 గొర్రెల మృతి – రైతుకు రూ.3 లక్షల నష్టం

కుక్కల దాడిలో 25 గొర్రెల మృతి – రైతుకు రూ.3 లక్షల నష్టం

 కుక్కల దాడిలో 25 గొర్రెల మృతి – రైతుకు రూ.3 లక్షల నష్టం
28-04-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం ఎం.కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగన్నకు చెందిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 25 గొర్రెలు మృతి చెందగా, రైతుకు దాదాపు రూ.3 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని ప్రభుత్వం తనకు తగినంత నష్ట పరిహారాన్ని కల్పించాలని రైతు ఆవేదన వ్యక్తపరిచాడు.

గ్రామస్తులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వీధి కుక్కల నియంత్రణపై అధికారాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Sthanikam

కుక్కల దాడిలో 25 గొర్రెల మృతి – రైతుకు రూ.3 లక్షల నష్టం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం ఎం.కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగన్నకు చెందిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 25 గొర్రెలు మృతి చెందగా, రైతుకు దాదాపు రూ.3 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని ప్రభుత్వం తనకు తగినంత నష్ట పరిహారాన్ని కల్పించాలని రైతు ఆవేదన వ్యక్తపరిచాడు.

గ్రామస్తులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వీధి కుక్కల నియంత్రణపై అధికారాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News