Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి : పోసానిపేట సర్పంచ్ గోపాల్

16-01-2026 156 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల పరిధిలోని పోసానిపేట గ్రామలో సంక్రాంతి పర్వదినాన్నిపురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలోగత మూడు రోజులుగా గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 10 జట్లు తలబడ్డాయి.మొదటి బహుమతిగా క్రాంతి యూత్ జూనియర్స్ టీం గెలుపొందడం జరిగింది.రన్నర్ బహుమతి గా మల్లికార్జున యూత్ టీంసభ్యులు గెలుపొందారు.

గెలుపొందిన వారికి గ్రామ సర్పంచ్ చేతులమీదుగా బహుమతులను అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని

వారు అన్నారు. యువకులు చెడు మార్గం వైపు వెళ్లకుండా పలు రకాల క్రీడలైన వాలీబాల్,

క్రికెట్,కబడ్డీ,కోకో, హై జంప్ . లాంగ్ జంప్ . ఫుట్బాల్ వంటి క్రీడల్లో రాణించాలని వారు

అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని ఆయన కొనియాడారు

కావున విద్యార్థులు

యువకులు. చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ

సర్పంచ్,యువకులు గ్రామ ప్రజలు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి : పోసానిపేట సర్పంచ్ గోపాల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News