Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:02 AM

కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం

13-04-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గ్యాస్ సరఫరాలో తలెత్తిన సమస్యల కారణంగా గృహ, వాణిజ్య అవసరాల కోసం ఇచ్చే కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరును ఆయిల్ సంస్థలు నిలిపివేశాయి. కొత్త దరఖాస్తుల స్వీకరణను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.ఇప్పటికే అందిన దరఖాస్తులను సైతం పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ‘మహాలక్ష్మి’ పథకం కింద వచ్చిన దరఖాస్తుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. సంస్థలు ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గ్యాస్ కొరత తీవ్రంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ - అమెరికా సంయుక్త రాష్ట్రాలు మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో సరఫరా దెబ్బతిందని అధికారులు వివరిస్తున్నారు.

సరఫరా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత కొత్త కనెక్షన్ల మంజూరు పునఃప్రారంభమయ్యే అవకాశముందని తెలిపారు.

Sthanikam

కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం

Article Image

గ్యాస్ సరఫరాలో తలెత్తిన సమస్యల కారణంగా గృహ, వాణిజ్య అవసరాల కోసం ఇచ్చే కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరును ఆయిల్ సంస్థలు నిలిపివేశాయి. కొత్త దరఖాస్తుల స్వీకరణను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.ఇప్పటికే అందిన దరఖాస్తులను సైతం పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ‘మహాలక్ష్మి’ పథకం కింద వచ్చిన దరఖాస్తుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. సంస్థలు ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గ్యాస్ కొరత తీవ్రంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ - అమెరికా సంయుక్త రాష్ట్రాలు మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో సరఫరా దెబ్బతిందని అధికారులు వివరిస్తున్నారు.

సరఫరా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత కొత్త కనెక్షన్ల మంజూరు పునఃప్రారంభమయ్యే అవకాశముందని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News