Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:19 PM

కోడిపందాల బిరులలో చోరాగేసరులు

కోడిపందాల బిరులలో చోరాగేసరులు

కోడిపందాల బిరులలో చోరాగేసరులు
18-01-2026 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ అరుణ్:

తిరువూరు:కోడి పందాల బిరుల్లో చోరాగ్రేసరులు తో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. తిరువూరు నియోజకవర్గం లో కోడి పంధాలకు వచ్చిన వారికీ పందాల్లో కంటే దొంగల కారణం గా ఎక్కువ నష్టం జరిగింది.ఊటుకూరు బరిలో 10కి పైగా ద్విచక్ర వాహనాలు దొంగల పాలు కాగా, దాదాపు అన్ని బిరులలో 50 కు పైగా వాహనాలు అదృశ్యమయ్యాయి. పందాల నిర్వాహకులు వాహనాల పార్కింగ్ కు డబ్బులు వసులు చేసినా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోక పోవడంతో దొంగల పాలయ్యాయని బాధితులు చెబుతున్నారు.

వాహన యజమానులకు సమాధానం కూడా చెప్పకుండా నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తున్న పందెం బిరుల నిర్వాహకులపై చర్యలు తీసుకుని బాధితులకు పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.

Sthanikam

కోడిపందాల బిరులలో చోరాగేసరులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News