Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:22 PM

కోడిపందాల బరులు వలన ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

కోడిపందాల బరులు వలన ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

కోడిపందాల బరులు వలన ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
16-01-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్ ఆముదాల

తిరువూరు నియోజకవర్గంలో విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో రోడ్డు ప్రక్కన భారీ హంగామా తో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాలలో భాగంగా దూర ప్రాంతాల నుంచి కోడిపందాలకు హుషారుగా వచ్చిన పందెం రాయుళ్లు

తాతకుంట్ల నుంచి విస్సన్నపేట వెళ్లాలన్న, నరసాపురం వెళ్లాలన్న కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ప్రయాణకులను తీవ్ర ఇబ్బందులు గురిచేశాయి. సంక్రాంతి

పండగ పూట మాకు ఈ కర్మ ఏమిటి అని ప్రయాణికులు బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు

ఈ ట్రాఫిక్ ను సంబరాలు జరుపుకుంటున్న నిర్వాహకులు క్లియర్ చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.

Sthanikam

కోడిపందాల బరులు వలన ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

Article Image

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్ ఆముదాల

తిరువూరు నియోజకవర్గంలో విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో రోడ్డు ప్రక్కన భారీ హంగామా తో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాలలో భాగంగా దూర ప్రాంతాల నుంచి కోడిపందాలకు హుషారుగా వచ్చిన పందెం రాయుళ్లు

తాతకుంట్ల నుంచి విస్సన్నపేట వెళ్లాలన్న, నరసాపురం వెళ్లాలన్న కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ప్రయాణకులను తీవ్ర ఇబ్బందులు గురిచేశాయి. సంక్రాంతి

పండగ పూట మాకు ఈ కర్మ ఏమిటి అని ప్రయాణికులు బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు

ఈ ట్రాఫిక్ ను సంబరాలు జరుపుకుంటున్న నిర్వాహకులు క్లియర్ చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News