కోదాడ పట్టణంలో వాహనదారులు, పాదచారుల ఇబ్బందులు తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు మంగళవారం 'ఆపరేషన్ రోప్' చేపట్టారు. ట్రాఫిక్ ఎస్ఐ బి. అంజి రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో కలిసి సూర్యాపేట రహదారిలోని రంగ థియేటర్ నుంచి శ్రీనివాస్ థియేటర్ వరకు ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. తోపుడు బండ్లు, దుకాణాలను ఖాళీ చేయించి, వాటి ముందు రెడ్ లైన్ గుర్తులు వేశారు. పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే దీని లక్ష్యమని అధికారులు తెలిపారు.
PRINT TIME: October 15, 2026 01:21 PM
కోదాడలో ట్రాఫిక్ పోలీసుల ఆపరేషన్ రోప్
కోదాడలో ట్రాఫిక్ పోలీసుల ఆపరేషన్ రోప్
19-05-2026
38 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
కోదాడ పట్టణంలో వాహనదారులు, పాదచారుల ఇబ్బందులు తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు మంగళవారం 'ఆపరేషన్ రోప్' చేపట్టారు. ట్రాఫిక్ ఎస్ఐ బి. అంజి రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో కలిసి సూర్యాపేట రహదారిలోని రంగ థియేటర్ నుంచి శ్రీనివాస్ థియేటర్ వరకు ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. తోపుడు బండ్లు, దుకాణాలను ఖాళీ చేయించి, వాటి ముందు రెడ్ లైన్ గుర్తులు వేశారు. పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే దీని లక్ష్యమని అధికారులు తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి