Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:52 PM

కోదాడ పోస్టాఫీసు కు శాశ్వత భవనం మంజూరు చేయాలి

కోదాడ పోస్టాఫీసు కు శాశ్వత భవనం మంజూరు చేయాలి

కోదాడ పోస్టాఫీసు కు శాశ్వత భవనం మంజూరు చేయాలి
11-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ పోస్టాఫీస్ కు నూతన భవనం మంజూరు చేయాలి

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన పోస్టాఫీస్ నూతన సాధన కమిటీ సభ్యులు

కోదాడ పట్టణంలో పోస్టాఫీస్ కు శాశ్వత నూతన భవనం మంజూరు చేయాలని కోరుతూ పోస్టాఫీస్ నూతన భవన సాధన కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. కమిటీ అధ్యక్షుడు గంధం బంగారు మాట్లాడుతూ.. ప్రస్తుతం అద్దె భవనాల్లో పోస్టాఫీస్ కొనసాగుతోందని, దీనివల్ల ప్రజలకు సరైన సౌకర్యాలు అందడం లేదని, స్థలాభావంతో సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కోదాడ వంటి అభివృద్ధి చెందుతున్న పట్టణానికి సొంత భవనం అవసరమని ఆయన పేర్కొన్నారు.

Sthanikam

కోదాడ పోస్టాఫీసు కు శాశ్వత భవనం మంజూరు చేయాలి

Article Image

కోదాడ పోస్టాఫీస్ కు నూతన భవనం మంజూరు చేయాలి

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన పోస్టాఫీస్ నూతన సాధన కమిటీ సభ్యులు

కోదాడ పట్టణంలో పోస్టాఫీస్ కు శాశ్వత నూతన భవనం మంజూరు చేయాలని కోరుతూ పోస్టాఫీస్ నూతన భవన సాధన కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. కమిటీ అధ్యక్షుడు గంధం బంగారు మాట్లాడుతూ.. ప్రస్తుతం అద్దె భవనాల్లో పోస్టాఫీస్ కొనసాగుతోందని, దీనివల్ల ప్రజలకు సరైన సౌకర్యాలు అందడం లేదని, స్థలాభావంతో సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కోదాడ వంటి అభివృద్ధి చెందుతున్న పట్టణానికి సొంత భవనం అవసరమని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News