Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేతకీ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:28 PM

కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, సుర్వి హరిబాబు గౌడ్‌లకు గౌడ యువజన సంఘం ఘన సన్మానం

29-01-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నీర్నేముల:

రామన్నపేట మండలంలోని నీర్నేముల గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు రామన్నపేట వార్డు సభ్యుడిగా ఎన్నికైన సుర్వి హరిబాబు గౌడ్‌లను శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ, గౌడ సామాజిక వర్గం నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు గ్రామాభివృద్ధి, ప్రజాసేవలో ముందుండి పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సుర్వి సత్యం గౌడ్, సుర్వి మల్లేష్ గౌడ్, సుర్వి లింగస్వామి గౌడ్, సుర్వి రమేష్ గౌడ్, సుర్వి సురేష్ గౌడ్, సుర్వి సతీష్ గౌడ్, సుర్వి నరేష్ గౌడ్, సుర్వి నవీన్ గౌడ్, సుర్వి రాకేష్ గౌడ్, సుర్వి మచ్చగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, సుర్వి హరిబాబు గౌడ్‌లకు గౌడ యువజన సంఘం ఘన సన్మానం

Article Image
నీర్నేముల:

రామన్నపేట మండలంలోని నీర్నేముల గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు రామన్నపేట వార్డు సభ్యుడిగా ఎన్నికైన సుర్వి హరిబాబు గౌడ్‌లను శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ, గౌడ సామాజిక వర్గం నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు గ్రామాభివృద్ధి, ప్రజాసేవలో ముందుండి పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సుర్వి సత్యం గౌడ్, సుర్వి మల్లేష్ గౌడ్, సుర్వి లింగస్వామి గౌడ్, సుర్వి రమేష్ గౌడ్, సుర్వి సురేష్ గౌడ్, సుర్వి సతీష్ గౌడ్, సుర్వి నరేష్ గౌడ్, సుర్వి నవీన్ గౌడ్, సుర్వి రాకేష్ గౌడ్, సుర్వి మచ్చగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News