Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

ఖేడ్ ప్రాంతంలో తిప్పరాజు ప్రసాద్ సేవలు అద్భుతం

10-01-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ ప్రాంతంలో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్య సామాగ్రి తో పాటు గత 8 సంవత్సరాలుగా చంద్ర శేఖర్ ఆచార్యతో కలసి ప్రతి నెల రెండు అనాధ కుటుంబాలకు నిత్యవసర వస్తువులు అందజేస్తున్న ఎన్ టి టి డాటా సాఫ్ట్వేర్ సంస్థ డైరెక్టర్ తిప్పరాజు ప్రసాద్ సేవలు అద్భుతం అని ఖేడ్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ అన్నారు.. ఖేడ్ పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్మికురాలు శకుంతల భర్త అకాల మరణం చెందడంతో వారి కుటుంబానికి నెలకు సరిపడే నిత్యవసర వస్తువులను అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ హితాన్ని కాంక్షించే దాతలు ముందుకు వచ్చి తమకు తోచిన సహకారాన్ని అందించాలన్నారు . గత పది సంవత్సరాలుగా తిప్పరాజ ప్రసాద్ సేవలను ఆయన కొనియాడుతు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఖేడ్ ప్రాంతంలో తిప్పరాజు ప్రసాద్ సేవలు అద్భుతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News