Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:39 AM

కేఆర్ఆర్ కళాశాల లో రేపు జాబ్ మేళ

కేఆర్ఆర్ కళాశాల లో రేపు జాబ్ మేళ

కేఆర్ఆర్ కళాశాల లో రేపు జాబ్ మేళ
23-03-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కేఆర్ఆర్ కళాశాల లో రేపు జాబ్ మేళ

కోదాడ కేఆర్ఆర్ కళాశాలలో రేపు ఉదయం 10 గంటలకు లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా జరగనుంది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. హడాస రాణి తెలిపిన వివరాల ప్రకారం, ఫైనల్ ఇయర్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొనవచ్చు. ఐటీ, నాన్-ఐటీ కంపెనీలు పాల్గొనే ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు 4-5 సెట్ల రెజ్యూమెలు తీసుకురావాలని సూచించారు.

Sthanikam

కేఆర్ఆర్ కళాశాల లో రేపు జాబ్ మేళ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News