Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:11 AM

క్రిష్ణవేణి విద్యార్థుల ప్రభంజనం. ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో 100% ఉత్తీర్ణత

క్రిష్ణవేణి విద్యార్థుల ప్రభంజనం. ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో 100% ఉత్తీర్ణత

క్రిష్ణవేణి విద్యార్థుల ప్రభంజనం. ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో 100% ఉత్తీర్ణత
29-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట:

ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పరీక్షలకు హాజరైన 34 మంది విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు.

టాపర్స్:

అప్పం సహస్ర – 567/600 (ప్రథమ స్థానం)

రింషా సదాఫ్ – 565/600 (ద్వితీయ స్థానం)

ఎస్. ప్రణతి – 560/600 (తృతీయ స్థానం)

మొత్తం 35 మంది విద్యార్థుల్లో 21 మంది 500కి పైగా మార్కులు సాధించడం విశేషమని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.

పాఠశాల ప్రిన్సిపాల్ బి. యాదగిరి, డైరెక్టర్ జె. మణి, ఉపాధ్యాయులు రషీద్, మురళి, శ్రీనివాస్, మల్లేష్, అలీమ్, సత్తయ్య తదితరులు విద్యార్థులను అభినందించారు.

Sthanikam

క్రిష్ణవేణి విద్యార్థుల ప్రభంజనం. ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో 100% ఉత్తీర్ణత

Article Image

రామన్నపేట:

ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పరీక్షలకు హాజరైన 34 మంది విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు.

టాపర్స్:

అప్పం సహస్ర – 567/600 (ప్రథమ స్థానం)

రింషా సదాఫ్ – 565/600 (ద్వితీయ స్థానం)

ఎస్. ప్రణతి – 560/600 (తృతీయ స్థానం)

మొత్తం 35 మంది విద్యార్థుల్లో 21 మంది 500కి పైగా మార్కులు సాధించడం విశేషమని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.

పాఠశాల ప్రిన్సిపాల్ బి. యాదగిరి, డైరెక్టర్ జె. మణి, ఉపాధ్యాయులు రషీద్, మురళి, శ్రీనివాస్, మల్లేష్, అలీమ్, సత్తయ్య తదితరులు విద్యార్థులను అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News