Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:34 AM

కరాటే మాస్టర్ డి.రాముకు ఉగాది జాతీయ పురస్కారం

కరాటే మాస్టర్ డి.రాముకు ఉగాది జాతీయ పురస్కారం

కరాటే మాస్టర్ డి.రాముకు ఉగాది జాతీయ పురస్కారం
21-03-2026 221 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శిఖరం ఆర్ట్ థియేటర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభలో జరిగిన ఉగాది పురస్కారం-2026 ప్రదానోత్సవ కార్యక్రమంలో కరాటేలో విశేష సేవలందించిన కరాటే మాస్టర్ డాక్టర్ డి.రాముకు పరాభవ నామ ఉగాది జాతీయ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అవార్డును అందుకున్న డి.రాము మాట్లాడుతూ కరాటే రంగంలో ఎంతో మంది విద్యార్థులకు తర్ఫీదును ఇచ్చి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. తాను చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రరాజు పద్మరాజు, లంక లక్ష్మీ నారాయణ, రాగ రంజని, నిర్వాహకులు గొల్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కరాటే మాస్టర్ డి.రాముకు ఉగాది జాతీయ పురస్కారం

Article Image

శిఖరం ఆర్ట్ థియేటర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభలో జరిగిన ఉగాది పురస్కారం-2026 ప్రదానోత్సవ కార్యక్రమంలో కరాటేలో విశేష సేవలందించిన కరాటే మాస్టర్ డాక్టర్ డి.రాముకు పరాభవ నామ ఉగాది జాతీయ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అవార్డును అందుకున్న డి.రాము మాట్లాడుతూ కరాటే రంగంలో ఎంతో మంది విద్యార్థులకు తర్ఫీదును ఇచ్చి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. తాను చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రరాజు పద్మరాజు, లంక లక్ష్మీ నారాయణ, రాగ రంజని, నిర్వాహకులు గొల్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News